Man helps monkeys

    Viral Video: కోతికి మంచి నీరు తాగిపిస్తే..

    April 19, 2021 / 12:30 PM IST

    వేసవికాలం వచ్చింది.. ఒకవైపు కరోనా.. మరోవైపు ఎండలు.. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు.. ఇటువంటి పరిస్థితిలో మూగ జీవాలు కూడా కనీసం నీళ్లు లేక కొన్నిచోట్ల అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలోనే దాహంతో ఉన్నఓ కోతికి టూరిస్టు దాహం తీర్చగా.. దీనికి సంబంధించి

10TV Telugu News