Man Kick

    రూ.10వేలు ఇవ్వలేదని గర్భవతి కడుపు మీద కొట్టిన కిరాతకుడు

    October 21, 2020 / 01:43 PM IST

    45 ఏళ్ల వయస్సున్న కేబుల్ ఆపరేటర్.. 21ఏళ్ల Pregnantపై ఫిజికల్ అటాక్ చేయడంతో గర్భస్రావం అయింది. రెండు నెలల గర్భవతి రూ.10వేలు ఇవ్వలేదని కడుపుమీద కొట్టాడు. రిపోర్ట్ ప్రకారం.. మహిళ భర్తతో కేబుల్ ఆపరేటర్ కు పరిచయం ఉంది. వ్యక్తిగత కారణాల రీత్యా మహిళ.. కేబుల్ ఆప�

10TV Telugu News