Home » man kill
ఈ క్రమంలో నిందితుడు తన స్నేహితులతో కలిసి బైకులపై వచ్చి దాడి చేశాడు. కత్తులతో అర్వింద్ ను విచక్షణారహితంగా పొడిచారు. భర్తను రక్షించేందుకు వెళ్లిన భార్య రేఖా మండల్ పై దాడి చేశారు.
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కార్తీక్ ను అరెస్టు చేశారు. నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని జైలుకు తరలించారు.