-
Home » Man killed girlfriend a MONTH ago
Man killed girlfriend a MONTH ago
ప్రియురాలిని ముక్కలుగా నరికిన ప్రియుడు.. శవాన్ని బ్యాగుల్లో పెట్టుకుని 400 మైళ్ల ప్రయాణం, ఎందుకిలా చేశాడో తెలిసి పోలీసులు షాక్
September 18, 2020 / 02:46 PM IST
అమెరికాలోని ఇల్లినాయిస్ లో దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి చేసిన పని అతడి కుటుంబసభ్యులను, స్థానికులను, పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. ఆ వ్యక్తి పాల్పడిన ఘాతుకం వారికి చెమట్లు పట్టించింది. అతడు మనిషా లేక సైకోనా అనే అనుమానం కలిగించింది. ఇంతకీ అ�