Home » man kills family
పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే వారి పాలిట కాలయముడయ్యాడు. భార్యకు జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే ఆమెను కడతేర్చాడు. గంజాయి మత్తులో ఘాతుకానికి పాల్పడ్డాడు. కుటుంబం మొత్తాన్ని కడతేర్చాడు.
మహారాష్ట్రలోని నాగపూర్లో కుటుంబ కలహాల నేపధ్యంలో ఒక వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లల్ని, అత్తగారిని, మరదలిని హత్యచేసాడు. అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.