Man Offers Metro Seat to Girl

    Viral Video : మెట్రోలో సీటు కోసం యువతి ఏం చేసిందో తెలుసా ?

    July 23, 2021 / 09:17 PM IST

    వృద్ధులకు, శిశువులతో ఉన్న మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు సీటు ఇవ్వడం మర్యాద. urban._jatts యూజర్ ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో మెట్రోలో కొంతమంది ప్రయాణిస్తున్నారు. ప్యాంటు, ఎల్లో కలర్ టీ షర్ట్ ధరించిన ఓ యువతి మెట్ర

10TV Telugu News