-
Home » man shot dead
man shot dead
Rajasthan: రాజస్థాన్లో కాల్పులు.. ఒకరి మృతి.. 48 గంటలపాటు ఇంటర్నెట్ బంద్
November 25, 2022 / 09:27 AM IST
రాజస్థాన్, బిల్వారాలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ హత్య నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
Man shot dead: ట్రాక్టర్ నడపొద్దన్నందుకు హత్య
April 17, 2022 / 06:33 PM IST
ట్రాక్టర్ నడపడం వల్ల రోడ్డు పాడవుతుందని హెచ్చరించినందుకు బంధువునే కాల్చిచంపారు కొందరు వ్యక్తులు. ఒడిశాలోని దెన్కనల్ జిల్లాలో ఆదివారం జరిగింది ఈ ఘటన.