Man Slips Into Coma

    Man Slips Into Coma: దోమ కుట్టడంతో 4 వారాలు కోమాలో యువకుడు.. 30 ఆపరేషన్లు

    November 28, 2022 / 09:20 PM IST

    ఒకే ఒక్క దోమ కుట్టిన కారణంగా జర్మనీకి చెందిన ఓ యువకుడు నాలుగు వారాల పాటు కోమాలోకి వెళ్లాడు. అంతేకాదు, 30 ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది. జర్మనీలోని రోడర్‌మార్క్ కు చెందిన సెబాస్టియన్ రోట్‌ష్కే (27)ను 2021 వేసవికాలంలో ఓ ఆసియన్ టైగర్ దోమ కుట్టి�

10TV Telugu News