man talking phone

    Well : ఫోన్‌ మాట్లాడుతూ వెళ్లి బావిలో పడ్డాడు

    July 3, 2021 / 07:20 AM IST

    ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ.. పక్కన బావి ఉన్న సంగతి మరిచాడు. ఆలా నడుచుకుంటూ ముందుకు వెళ్లి 60 అడుగుల లోతున్న పాడుబడిన బావిలో పడిపోయాడు. రక్షించాలని కేకలు వేశాడు.. సమీపంలో ఎవరు లేకపోవడంతో 17 గంటలు బావిలోనే ఉండిపోయాడు.

10TV Telugu News