Home » Man Uploads
Private Photos Of Wife : రూ. 10 లక్షల కట్నం ఇవ్వలేదని భార్యకు సంబంధించిన ప్రైవేటు ఫొటోస్ ను Facebook లో పోస్టు చేశాడో భర్త. పోలీసులకు వివాహిత ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. Tamil Nadu రాష్ట్రంలోని Thiruvotriyur లో R Vijayabharathi నివాసం ఉం