Home » Man versus Wild
సాహసవీరుడు, టీవీ వ్యాఖ్యాత బేర్ గ్రిల్స్‌తో సూపర్ స్టార్ రజనీకాంత్ వైల్డ్ లుక్ కిరాక్ పుట్టిస్తోంది. రాబోయే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్‌లో రజనీకాంత్ కనిపించనున్నాడు. డిస్కవరీ ఛానెల్ లో ఈ వైల్డ్ షో త్వరలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా బే�