Home » Mana Uru - Mana Badi program
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని కేసీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైతే జిల్లా వజ్రపు తునకగా మారుతుందన్నారు.
సీఎం పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి వనపర్తికి చేరుకోనున్నారు.