-
Home » Management of Rice Insect Pests
Management of Rice Insect Pests
Preventing Pests : శాస్త్రీయ పద్ధతిలో నారుమడులు పెంపకంతో తెగుళ్లకు అడ్డుకట్ట
పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడం పైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. చాలా వరకు రైతులు హైబ్రిడ్విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
Pests in Rice : వరిపంటకు తీవ్రనష్టం కలిగిస్తున్న తెగుళ్లు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలుకండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉదృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకిదశలో వెన్నులో మెడ విరిగి తాలు గింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది..
Prevention Of Pests : వరిలో చీడపీడల నివారణ, రైతులకు శాస్త్రవేత్తల సూచనలు !
వరి పైర్లు దుబ్బుచేసే దశనుండి అంకురం దశ వరకు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల చీడపీడలు ఆశించడానికి అవకాశం ఉంటుంది. అగ్గితెగులు, కాండంకుళ్లు, జింక్ లోపం, సల్ఫైడ్ వరి పంటకు ఆశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అధికంగా ఎర�