Home » managements
ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హై కోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులు రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తద