Home » Manali House
బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఇంటికి చేరువలో తుపాకీ కాల్పుల చప్పుళ్లు వినపడడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని రక్షణ కల్పించారు. వివరాల్లోకి వెళితే.. మనాలీలో కంగన రనౌత్‌కు ఓ సొంత భవంతి ఉంది. ఈ భవంతి సమీపంలో శుక్