Home » Manasa Varanasi Saree Photos
మిస్ ఇండియా 2020 టైటిల్ గెలుచుకున్న తెలుగు అమ్మాయి మానస వారణాసి త్వరలో హీరోయిన్ గా దేవకీ నందన వాసుదేవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చీరలో కనిపించి అలరించింది.