Home » Manavapadu
కళ్ల నుంచి నీళ్లు రావటం మనకు తెలుసు. కానీ, లక్ష్మీ దీపాలి అనే చిన్నారి కంటి నుంచి రాళ్లు, బియ్యం గింజలు బయటకు వస్తున్నాయి. ఈ సమయంలో నొప్పిగా ఉండటంతో గత రెండు రోజుల నుండి చిన్నారి విలవిల్లాడుతోంది.
ఇదొక వింత ఘటనే.. అసలు నిజమేనా? అబద్దమా? ఏది నిజం ఏది అబద్ధం.. అంతా అయోమయం.. జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలం రేపుతున్న కథ ఇది. ప్రసవం కోసం వెళుతుంటే, దేవుడు కనిపించి, ఇంటికి తిరిగి వెళ్లమని చెప్పాడంటూ.. ఆపై ఇంటికి రాగానే కడుపులోని శిశువు మాయం అయిందంట