Home » mancherial collector
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు నిరసన సెగ తగిలింది. జిల్లాలోని చెన్నూరు మండలం సుధారసాల గ్రామంలో పర్యటనకు వెళ్లిన మంచిర్యాల కలెక్టర్ భారతి హోలికేరిని గెరావ్ చేశారు గ్రామస్తులు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అన్నారం బ్యారేజ్ పూర్తిస్థాయి నీ