Home » Manchu family photos
మంచు ఫ్యామిలీ(Manchu Family) సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు భార్య, పిల్లలతో దిగిన స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.