-
Home » Manchu Lakshmi Home Tour Video
Manchu Lakshmi Home Tour Video
ముంబైలో మంచు లక్ష్మి కొత్త ఇల్లు చూశారా? పూర్తిగా ముంబైకి మకాం మార్చేసిన లక్ష్మి మంచు..
January 8, 2024 / 11:36 AM IST
తాజాగా మంచు లక్ష్మి ముంబైలో తనకు నచ్చిన విధంగా ఉండే ఓ ఇల్లు తీసుకున్నాను అని ఓ వీడియో చేసింది. ముంబైలో తాను తీసుకున్న కొత్త ఇల్లుని ఈ వీడియోలో చూపించింది.