Home » Manchu Manoj at Ganesh Mandapam with Bhuma Mounika
హీరో మంచు మనోజ్ తాజాగా భూమా మౌనికతో కలిసి సీతాఫల్ మండి గణేష్ మండపం వద్ద పూజలు నిర్వహించారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి.