Manchu Manoj Birthday

    ఫ్యాన్స్‌తో మంచు మనోజ్ పుట్టిన రోజు వేడుకలు..

    May 20, 2024 / 02:07 PM IST

    నేడు మంచు మనోజ్ పుట్టిన రోజు కావడంతో మిరాయ్ సినిమా నుంచి తన పాత్ర గ్లింప్స్ రిలీజ్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో అభిమానుల మధ్య మంచు మనోజ్ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు.

10TV Telugu News