Home » Manchu Vishnju
టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఈషాన్ సూర్య తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మంచు విష్ణు పాత్ర సినిమాకే హైలైట్ గా నిలవనున్నట్లు చిత్ర యూనిట్ తెల�