Home » Manchu Vishnu injured while Ginna Movie Shoot
మంచు విష్ణు కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్లను రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా జిన్నా సినిమాలో ఓ పాటని షూట్ చేస్తుండగా విష్ణు డ్యాన్స్ చేస్తుంటే గాయాలు అయినట్టు పోస్ట్ చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోర�