Home » Manchu Vishnu promises
మంచు విష్ణు... టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 'మా'లో మహిళల భద్రత కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.