Home » Manchu Vishnu Victory in MAA Elections
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల హడావుడి ముగిసింది. పోటా పోటీ ప్రచారం చేసిన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్లలో.. అంతిమ విజయం మంచు విష్ణుదే అయ్యింది.
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. మంచు విష్ణు ఘన విజయం సాధించి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. విష్ణు గెలుపు, ప్రకాష్ రాజ్ ఓటమికి ప్రధానంగా 10 కారణాలు కనిపిస్తున్నాయి.