Home » Manchu Vishnu
సినీ నటులపై అభస్యకరంగా ట్రోల్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) గట్టి షాకిస్తోంది.
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ సినిమాని శరవేగంగా షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
సినీ నటులు, వారి కుటుంబ సభ్యుల పట్ల అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొరడా ఝళిపించింది.
ఈ విషయంలో మంచు విష్ణు చాలా మంది స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోవర్స్ తో ఉన్నాడు.
కొన్ని యూట్యూబ్ ఛానళ్లల్లో ప్రసారమౌతోన్న అభ్యంతరకర, అసభ్య కంటెంట్‌తో కూడిన కథనాలపై ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు.
సినీ నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకి ఓ లేఖ రాసింది.
తాజాగా హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రసిడెంట్ మంచు విష్ణుని కలిసింది.
మన సెలబ్రిటీలంతా తమ నాన్నలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్పెషల్ పోస్టులు చేశారు.
మంచు విష్ణు కన్నప్ప సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.
తాజాగా కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ అందరికి అందుబాటులో ఉండేలా యూట్యూబ్ లో ఇంకా రిలీజ్ చేయలేదు.