Manda Krishna Madiga injured

    Manda Krishna Madiga : మంద కృష్ణ మాదిగకు గాయం

    August 9, 2021 / 06:29 AM IST

    ప్రమాదవశాత్తు కిందపడటంతో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు తుంటి ఎముక విరిగింది. ఢిల్లీలోకి వెస్ట్రన్ కోర్టు వాష్ రూమ్ లో ఈ ప్రమాదం జరిగింది.

10TV Telugu News