Home » Manda Melige
Mini Medaram : ములుగు జిల్లాలోని మినీ మేడారం జాతరలో కరోనా కలకలం రేపుతోంది. దేవాదాయ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు వైరస్ సోకిందనే ప్రచారం జరగుతోంది. దీంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే..వైరస్ వ్యాపించింద�