Home » mandal parishad elections
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు మీదున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ అప్పుడే అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టారు. టీఆర్ఎస్
జెడ్పీ ఛైర్మన్ పదవులను క్లీన్ స్వీప్ చెయ్యాలని సీఎం కేసీఆర్ చెప్పారు. స్థానిక సమరంలో టీఆర్ఎస్ దే గెలుపు కావాలన్నారు. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. స్థ