Home » Mandali Buddha Prasad
Mandali Buddha Prasad : చంద్రబాబుకి వైసీపీ ప్రభుత్వంతో ఎంతటి ప్రమాదం పొంచి ఉందో అర్థం అవుతుందన్నారు. తమ్మినేని వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ప్రకృతి వనరులైన గనులు, ఇసుక, మట్టిని వైసీపీ ప్రభుత్వం దోచేస్తోంది. వైసీపీ పాలనలో పర్యావరణానికి హాని కలిగించడం దురదృష్టకరం. ప్రభుత్వమే పర్యావరణానికి హాని కలిగించే పనులు చేస్తోంది. సహజ వనరులను, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.