Home » mandava venkateshwara rao
trs mandava : ఇందూరు పాలిటిక్స్‌లో మిస్టర్ కూల్ నేతగా పేరు పొందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు భవిష్యత్‌పై చర్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగిన ఆయన.. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. అది కూడా ఆ పార్టీ అధి
టీడీపీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.