Mandir trust

    Ayodhya Rama : 21కేజీల వెండి ఊయ‌లలో దర్శనమివ్వనున్న అయోధ్య రామయ్య

    August 12, 2021 / 11:54 AM IST

    అయోధ్య రామయ్య త్వరలో వెండి ఊయలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అత్యంత పుణ్యమాసమైన శ్రావ‌ణ‌మాసంలో అయోధ్య శ్రీరాముడు వెండి ఉయ్యాల‌లో ద‌ర్శ‌న‌మిస్తారు. భ‌క్తులు మంగ‌ళ‌క‌ర‌మైన గీతాల‌ను ఆల‌పిస్తుండగా శ్రీరాముడు వెండి ఊయలలో పవళించి భక్తులకు

10TV Telugu News