Home » Mandla Ankamma
అక్రమ సంబంధం వద్దు..మాతోనే ఉండు..డబ్బులివ్వకపోవడంతో ఇళ్లు గడవడం కష్టంగా ఉంది..లేకపోతే పోలీసులుక చెబుతా..అన్న మాటలకు ఓ భర్తకు విపరీతమైన కోపం వచ్చేసింది. అంతే..తాగిన మత్తులో…ఆమె తలను నరికేశాడు. అంతేకాదు..తల..మొండం వేరు చేశాడు. చేతిలో తల పట్టుకున�