Home » Manduadih Railway Station
యూపీలోని వారణాసిలో మండుడిహ్ రైల్వే స్టేషన్ పేరును ‘బనారస్’గా మార్చేశారు నార్త్ ఈస్టరన్ రైల్వే (NER) అధికారులు. 64ఏళ్ల తర్వాత భారత రైల్వే మ్యాప్‌లోకి బనారస్ గా తిరిగి చేరింది.