Home » Mangalavaaram Success Meet
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ నటించిన మంగళవారం సినిమా విజయం సాధించడంతో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించగా ఈవెంట్లో ఇలా మెరిసింది.