Home » Mangalavaaram Teaser
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా సినిమా 'మంగళవారం'. ఇందులో పాయల్ రాజ్పుత్ మెయిన్ లీడ్ లో నటిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'మంగళవారం' సినిమా టీజర్ తాజాగా విడుదల చేశారు.