Home » Mangaluru Blast
సంచలనం రేపిన మంగళూరు ఆటోరిక్షా బాంబ్ బ్లాస్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాఫ్తు చేస్తున్న కొద్దీ పేలుడు కేసులో సంచలన వాస్తవాలు బయటపడుతున్నాయి.
‘‘నిన్న జరిగిన ఆ పేలుడు ప్రమాదం కాదు.. ఇది ఉగ్ర చర్య.. భారీగా నష్టాన్ని కలిగేంచేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పేలుడుకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని మేము ఇప్పుడే నిర్ధారించుకున్నాము. కేంద్ర ఏజెన్సీలతో కలిసి కర్ణాటక పోలీసులు దీనిపై లోతైన విచారణ జరుపు