Home » Mangaluru City
టెక్నికల్ ఎగ్జిక్యూటీవ్ గా కెరీర్ ప్రారంభించి..ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ జొమాటోకి ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా మారిని మేఘనా దాస్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.కర్ణాటకలోని మంగళూరు నగరానికి చెందిన మేఘనా దాస్ ఫుడ్ డెలివరీ ఉమెన్‌గా పనిచేశారు