Home » Mangli Photos
సింగర్ మంగ్లీ తాజాగా తన చెల్లితో కలిసి అమెరికాకు వెకేషన్ కి వెళ్ళింది. అమెరికాలో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సినిమాలలో సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్, ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా ఉంది మంగ్లీ. తాజాగా ఇలా ఓ ఈవెంట్ కోసం వెరైటీ చీరలో రెడీ అయి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
సింగర్ మంగ్లీ పిక్స్..