-
Home » Mango Meadows
Mango Meadows
Mango Cultivation : మామిడితోటల్లో చేపట్టాల్సిన తొలకరి యాజమాన్యం
July 7, 2023 / 10:32 AM IST
మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు కొమ్మలపైనే మరసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి వుంటుంది .