Home » Manike Mage Hithe
ఇండియా మొత్తం మే నెల నుంచి ఇంటర్నెట్ లో పాపులర్ అయిన సాంగ్ మనికె మగే హితే. సింహల భాషలో వచ్చిన ఒరిజినల్ వెర్షన్ కు డూప్లికేట్ గా ఇతర భాషల్లో ఇప్పటికే బోలెడు సాంగ్స్ వచ్చాయి.
‘మాణికే మాగే హితే’ పాట ఎంతగా ఊపేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. యూట్యూబ్ నుండి సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ ఫామ్స్ లో ఎక్కడ చూసినా ఇదే పాట కనిపిస్తుంది.
శ్రీలంక సింగర్ యోహాని దిలోకా ది సిల్వా పాడిన పాట ‘మాణికే మాగే హితే’ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇండిగో ఎయిర్ హోస్టెస్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.