-
Home » Manipur Assembly Secretary K Meghajit Singh
Manipur Assembly Secretary K Meghajit Singh
Nitish Kumar: నితీశ్ కుమార్కు షాకిచ్చిన బీజేపీ.. మణిపూర్లో జేడీ(యూ) ఖాళీ ..! ఐదుగురు ఎమ్మెల్యేలు భాజపాలో విలీనం
September 3, 2022 / 01:05 PM IST
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్కు బీజేపీ గట్టి షాకిచ్చింది. కొద్దిరోజుల క్రితం నితీశ్ ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకున్నారు. ఈ క్రమంలో మణిపూర్ రాష్ట్రంలోని ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యే బీజేపీలో విలీనమయ్యారు.