Home » manipur kid
ఏడేళ్ల బాలుడు చేసిన రిపోర్టింగ్ చూసి.. మణిపూర్ సీఎం ఫిదా అయ్యారు. సీఎం ఎన్. బిరెన్ సింగ్ సేనాపతి జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో ఓ బాలుడు రిపోర్టింగ్ చేశాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి బాలుడిని అభినందించారు సీఎం.