Home » Manipur Violence Latest News
వీడియోల సర్క్యులేషన్‌పై ట్విట్టర్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశం ఉంది. ఈ వీడియో వల్ల శాంతిభద్రతలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ఇది చట్టం ప్రకారం అనుమతించబడదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సమస్యకు ముగింపు పలకాల్సిన ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ రాజీనామా హైడ్రామాను తలపించింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేస్తానంటే ఆయన చేతిలోని రాజీనామా లేఖను లాక్కొని చించేశారు స్థానిక మహిళలు.