Manipuri has been an ambassador Russian city

    All The Best : ప్రపంచ చాంపియన్ బాక్సింగ్..ఏడుపై మేరి గురి

    October 3, 2019 / 02:00 AM IST

    ముగ్గురు పిల్లల తల్లి..అయినా అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తూ యువ బాక్సర్లకు సవాల్ విసిరుతోంది..తన పంచ్ పవర్‌లో ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. ఆమెనే మేరి కోమ్. ఈమె మరో మేజర్‌ టైటిల్‌పై గురి పెట్టింది. ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ చాంపియన

10TV Telugu News