Home » Manirathnam said ponniyin selvan possible because of Rajamouli Bahubali
Manirathnam : మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి,