Home » Manish Maheshwari
ప్రస్తుతం భారత్ లో అటు అధికార పక్షం,ఇటు విపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా దిగగ్జ సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశంలో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఓ డైరెక్టర్‌ను నియమించరాదని ట్విటర్ నిర్ణయించింది.
తనను అరెస్ట్ చేయరని గ్యారంటీ ఇస్తే 24 గంటల్లోగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్దమేనని ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలిపారు.
ట్విట్టర్‌కు పలు చిక్కులు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా..ట్విట్టర్ ఇండియా..హిందువుల మత మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వెల
ఇండియా మ్యాప్ వివాదంలో ట్విట్టర్‌కు ఉచ్చు బిగుస్తోంది. భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా చూపించినందుకు ట్విట్టర్ ఇండియా హెడ్ మనీశ్ మహేశ్వరిపైనా కేసు నమోదైంది. ఇండియా మ్యాప్ వివాదంపైనా యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ట్విట్టర్ మేనేజింగ్ డైరెక్టర్ (MD Manish Maheshwari) మనీశ్ మహ్వేశ్వరికి యూపీ పోలీసులు లీగల్ నోటీసు పంపారు. వారం రోజుల్లోగా లోనీ బోర్డర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నా