-
Home » Manish Sisodia Bail Petition
Manish Sisodia Bail Petition
మనీష్ సిసోడియాకి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
October 30, 2023 / 11:23 AM IST
విచారణ నెమ్మదిగా సాగితే, సిసోడియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ ఎన్ భట్టి ధర్మాసనం తీర్పు వెలువరించింది.