Home » Manisha Kandkur
ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ తిరగబడర సామీ, పురుషోత్తముడు.. లాంటి సినిమాలతో వచ్చిన రాజా తరుణ్ త్వరలో భలే ఉన్నాడే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా భలే ఉన్నాడే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
రాజ్ తరుణ్, మనీషా జంటగా శివసాయి వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భలే ఉన్నాడే. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.